ఉత్తమ టెక్నికల్ అసిస్టెంట్‌గా ఆవుల సంతోష్ కుమార్ ఎంపిక

ఖమ్మం జిల్లా మధిర మండల పరిషత్ ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆవుల సంతోష్ కుమార్ ఖమ్మం జిల్లా స్థాయిలో ఉత్తమ టెక్నికల్ అసిస్టెంట్ (టీ.ఏ) గా ఎంపికయ్యారు.

ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గౌరవ ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా మీదుగా ఆయనకు ప్రశంసా పత్రం.

ఈ సందర్భంగా గౌరవ డి.ఆర్.డి.ఓ ఆర్. సన్యాసయ్య, ఏ.పి.డి.ఆర్ రామకృష్ణ, ఎం.పి.డి.ఓ బి. వెంకటేశ్వర్లు, ఉపాధి హామీ అధికారులు మరియు సిబ్బంది సంతోష్ కుమార్‌ను అభినందించారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జుక్కల్‌ బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తక్షణ స్పందన.. బాధితులకు అండగా చర్యలు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

గంగారం తండా ప్రభుత్వ బడికి జేజేలు.. రెండు గదుల్లోనే 68 మంది విద్యార్థులకు అద్భుత విద్యాబోధన