పోస్ట్‌లు

అక్టోబర్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

జగద్గిరిగుట్టలో మురుగు కష్టాలు.. సంజుపురి కాలనీలో రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ

చిత్రం
తెలంగాణ స్రవంతి జనంనుంచి జనంలోకి సంజుపురి కాలనీలో డ్రైనేజీ సమస్య జగద్గిరిగుట్ట, అక్టోబర్‌ 1 (తెలంగాణ స్రవంతి) జగద్గిరిగుట్టలో డ్రైనేజీ దుస్థితి.. రోడ్డుపైనే మురుగునీరు, ప్రజలకు తప్పని అవస్థలు సంజుపురి కాలనీ రోడ్‌ నంబర్‌–13లో తీవ్ర సమస్య దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు.. శాశ్వత పరిష్కారం కోసం స్థానికుల డిమాండ్‌ జగద్గిరిగుట్ట, అక్టోబర్‌ 1 (తెలంగాణ స్రవంతి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట సంజుపురి కాలనీ రోడ్‌ నంబర్‌–13లో డ్రైనేజీ సమస్య తీవ్రరూపం దాల్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి నిలిచిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోడ్డుపైనే మురుగునీరు.. రాకపోకలకు ఇబ్బందులు కాలనీలో డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు వెళ్లేం...

అక్రమ నిర్మాణంపై చర్యలు ఎప్పుడు? జీపీఆర్‌ లేఅవుట్‌లో నిర్మాణంపై స్థానికుల ఫిర్యాదులు

చిత్రం
తెలంగాణ స్రవంతి జనంనుంచి జనంలోకి జీపీఆర్‌ లేఅవుట్‌లో నిర్మాణంపై స్థానికుల ఫిర్యాదులు కుత్బుల్లాపూర్‌, అక్టోబర్‌ 1 (తెలంగాణ స్రవంతి ప్రతినిధి బాల) అక్రమ నిర్మాణంపై చర్యలు ఎప్పుడు? జీపీఆర్‌ లేఅవుట్‌లో నిర్మాణంపై స్థానికుల ఫిర్యాదులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం కొనసాగుతోందని ఆరోపణలు అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికుల ఆవేదన కుత్బుల్లాపూర్‌, అక్టోబర్‌ 1 (తెలంగాణ స్రవంతి ప్రతినిధి బాల): బాచుపల్లి మండలం నిజాంపేట్‌ సర్కిల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు, సెట్‌బ్యాక్‌ నిబంధనలు పాటించకుండా కొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీపీఆర్‌ లేఅవుట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం? నిజాంపేట్‌ సర్...

రాయికోడ్‌ మండలంలో బెల్టు షాపులపై ఆరోపణలు.. అక్రమ మద్యం విక్రయాలపై చర్యలకు డిమాండ్‌

చిత్రం
తెలంగాణ స్రవంతి జనంనుంచి జనంలోకి రాయికోడ్‌ మండలంలో బెల్టు షాపులపై ఆరోపణలు రాయికోడ్‌, అక్టోబర్‌ 1 (తెలంగాణ స్రవంతి ప్రతినిధి M. శ్రీనివాస్‌) రాయికోడ్‌ మండలంలో బెల్టు షాపులపై ఆరోపణలు.. అక్రమ మద్యం విక్రయాలపై చర్యలకు డిమాండ్‌ వైన్‌ షాపుల నుంచి గ్రామాలకు మద్యం తరలిస్తున్నారన్న ఆరోపణలు కిరాణా దుకాణాలు, హోటళ్ల ముసుగులో విక్రయాలు జరుగుతున్నాయని బీఎస్పీ నేత పిప్పాడపల్లి మోహన్‌ ఆరోపణ రాయికోడ్‌, అక్టోబర్‌ 1 (తెలంగాణ స్రవంతి ప్రతినిధి M. శ్రీనివాస్‌): సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ నియోజకవర్గంలోని రాయికోడ్‌ మండల పరిధిలో పలు గ్రామాల్లో అనధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని బీఎస్పీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి పిప్పాడపల్లి మోహన్‌ ఆరోపించారు. గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం అందుబాటులోకి వస్తోందని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉదయం నుంచే గ్రామాల...

మొరంపల్లి బంజరలో పోషణపై అవగాహన.. గర్భిణీలకు పండ్ల పంపిణీ

చిత్రం
తెలంగాణ స్రవంతి జనంనుంచి జనంలోకి 9వ పోషణ మాసం కార్యక్రమం మొరంపల్లి బంజర, అక్టోబర్‌ 1 మొరంపల్లి బంజరలో పోషణపై అవగాహన.. గర్భిణీలకు పండ్ల పంపిణీ గర్భధారణ సమయంలో పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: సర్పంచ్‌ బొర్రా సుభద్ర మొరంపల్లి బంజర, అక్టోబర్‌ 1 (తెలంగాణ స్రవంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌ మండలం మొరంపల్లి బంజర గ్రామపంచాయతీ పరిధిలో ఐటీసీ ఆధ్వర్యంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక అవగాహన కల్పించడంతో పాటు పండ్లను పంపిణీ చేశారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన ఆరోగ్య నియమాలు, తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ బొర్రా సుభద్ర మాట్లాడుతూ.. గర్భిణీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు....