పోస్ట్‌లు

Mulakalapally లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

శిరీష కుటుంబానికి అండగా ప్రభుత్వం

చిత్రం
తెలంగాణ స్రవంతి తెలంగాణ స్రవంతి జనంనుంచి జనంలోకి telanganasravanti.in తెలంగాణ 01 సెప్టెంబర్ 2026   |   మంగళవారం శిరీష కుటుంబానికి సీతక్క భరోసా రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సాయం.. కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం.. వ్యవసాయ భూమి కేటాయింపునకు హామీ శిరీష కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క చండ్రుగొండ / ములకలపల్లి తెలంగాణ స్రవంతి ప్రతినిధి • బొగ్గుల శివ నాగిరెడ్డి ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకె శిరీష అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి సీతక్క చౌటిగూడెం గ్రామానికి చేరుకుని శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాల...