రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వితో టీపీస్సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటీ


 హైదరాబాద్: తాజ్ కృష్ణలో రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి తో టీపీస్సీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ భేటీ సందర్భంగా రాజకీయ, సామాజిక అంశాలపై సదస్సు జరిగింది.

రేపు హైదరాబాద్ లో జరగనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు సతి సమేతంగా సింగ్వి హైదరాబాద్ కు విచ్చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జుక్కల్‌ బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తక్షణ స్పందన.. బాధితులకు అండగా చర్యలు

కులాంతర ప్రేమ వివాహం… యువతి కిడ్నాప్ ఘటన కలకలం

గంగారం తండా ప్రభుత్వ బడికి జేజేలు.. రెండు గదుల్లోనే 68 మంది విద్యార్థులకు అద్భుత విద్యాబోధన