మధిర బీఆర్ఎస్ కార్యాలయంలో రిపబ్లిక్ డే సంబరాలు”
మధిర బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు”
మధిర బీఆర్ఎస్ పార్టీ ప్రారంభ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మధిర బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ లింగాల కమల్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేసే గొప్ప గ్రంథమని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, పట్టణ నాయకులు, మధిర మున్సిపాలిటీ పరిధిలోని వార్డు ఇన్‌చార్జ్‌లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
.jpg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి