పోస్ట్‌లు

Employs లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్

చిత్రం
TS MEDIA TELUGU జనంనుంచి జనంలోకి DIGITAL NEWS • TELANGANA telanganasravanti.in 📍 SANGAREDDY DISTRICT EMPLOYEES NEWS SEPTEMBER 1, 2026   |   TUESDAY EMPLOYEES   |   PENSION ISSUE   |   TELANGANA PENSION PROTEST సీపీఎస్‌ రద్దు చేసి.. ఓపీఎస్‌ అమలు చేయాలి పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన ఎన్నికల హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి ఉద్యోగుల భవిష్యత్‌కు భద్రత కల్పించాలి సంగారెడ్డి జిల్లా: తెలంగాణ స్రవంతి ప్రతినిధి సంగారెడ్డి జిల్లా: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి, ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను తక్షణమే అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా TGEJAC పిలుపు మేరకు మంగళవారం నారాయణఖేడ్‌ సబ్‌కలెక్టర్‌ కార్యాల...