TS MEDIA TELUGU
తెలంగాణ స్రవంతి – జనంనుంచి జనంలోకి – DIGITAL NEWS • TELANGANA telanganasravanti.in 📍 కామారెడ్డి జిల్లా • జుక్కల్ తెలంగాణ స్రవంతి సెప్టెంబర్ 1, 2026 | మంగళవారం జుక్కల్ | కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఎన్నికల హామీలను అమలు చేయాలి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి పెండింగ్ పీఆర్సీ, డీఏలను వెంటనే చెల్లించాలి ఉద్యోగుల ఎన్నికల హామీలు అమలు చేయాలి • పెండింగ్ డీఏలు వడ్డీతో చెల్లించాలి కామారెడ్డి జిల్లా, జుక్కల్: ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కట్టుబడి అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను వెంటనే అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ...