జగద్గిరిగుట్టలో మురుగు కష్టాలు.. సంజుపురి కాలనీలో రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ
తెలంగాణ స్రవంతి జనంనుంచి జనంలోకి సంజుపురి కాలనీలో డ్రైనేజీ సమస్య జగద్గిరిగుట్ట, అక్టోబర్ 1 (తెలంగాణ స్రవంతి) జగద్గిరిగుట్టలో డ్రైనేజీ దుస్థితి.. రోడ్డుపైనే మురుగునీరు, ప్రజలకు తప్పని అవస్థలు సంజుపురి కాలనీ రోడ్ నంబర్–13లో తీవ్ర సమస్య దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు.. శాశ్వత పరిష్కారం కోసం స్థానికుల డిమాండ్ జగద్గిరిగుట్ట, అక్టోబర్ 1 (తెలంగాణ స్రవంతి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట సంజుపురి కాలనీ రోడ్ నంబర్–13లో డ్రైనేజీ సమస్య తీవ్రరూపం దాల్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి నిలిచిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోడ్డుపైనే మురుగునీరు.. రాకపోకలకు ఇబ్బందులు కాలనీలో డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు వెళ్లేం...